Big Story-12 months ago
తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్: కూతుర్ని పణంగా పెట్టి రేపిస్టులను పట్టుకున్న పోలీస్
Policeman: రేపిస్టులను పట్టుకునే క్రమంలో ఆ పోలీస్ ఆఫీసర్ కూతూర్నే పణంగా పెట్టాడు. అంతేకాకుండా రేపిస్టుల కామదాహానికి బలైపోయిన తల్లీకూతుళ్లను కాపాడాడు. కాష్మోరాలోని సింధ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సినిమాటిక్‌గా అనిపించినా ఆ ఆఫీసర్...