National2 years ago
JDU లో ముసలం : ప్రచార బాధ్యతల నుండి వైదొలిగిన ప్రశాంత్ కిశోర్
మరో రెండు వారాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ తరుణంలో JDU (జనతాదళ్ – యునైటెడ్)లో ముసలం పుట్టింది. ఈ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ‘ప్రశాంత్ కిశోర్’ నిర్వాహణ, ప్రచార బాధ్యతల నుండి...