Movies1 year ago
20ఏళ్ల తర్వాత కలిసిపోయారు.. అసలు చిరంజీవి, విజయశాంతి మధ్య ఏం జరిగింది?
చిరంజీవి, విజయశాంతి.. ఒకటి కాదు, రెండు కాదు.. కలిసి పదహారు సినిమాలు చేశారు. టాలీవుడ్ చరిత్రలో వారి కాంబినేషన్ ఎవర్గ్రీన్. సంఘర్షణ నుంచి మొదలెట్టి మెకానిక్ అల్లుడు వరకూ మొత్తం పందొమ్మిది సినిమాలు. అందులోనూ హిట్లెక్కువ.. ఫట్లు తక్కువ.....