National4 months ago
బీహార్ లో త్వరలో ఎన్నికలు : ‘justice for Sushant’ బీజేపీ పోస్టర్లు
బీహార్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కల్చర్ విభాగం ‘justice for Sushant’ పేరిట పోస్టర్స్, కరపత్రాలు, మాస్క్ లు విడుదల చేయడం...