Home » Canada
80 ఏళ్ల బామ్మ తన జీవితంలో 96లీటర్ల రక్తాన్ని దానం చేశారు. 22 ఏళ్లనుంచి రక్తదానం చేయటం ప్రారంభించి 80 ఏళ్ల వయస్సులో కూడా ఆమె చేస్తున్న ఈ రక్తదానం మహత్కార్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది.
"ఈ సంభావ్య ద్వేషపూరిత నేరాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాము. ఈ ఘటనపై 12 డివిజన్ విచారణ చేస్తుంది. తొందరలోనే నిందితులను కనుగొంటారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రధానమైన హక్కు. ప్రతి ఒక్కరూ వారి ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉన్నారని మేము నిర్ధార�
తమ గగనతలంపై ఎగురుతున్న వస్తువును యూఎస్ ఎఫ్-22 ఫైటర్ జెట్ ద్వారా అమెరికా శనివారం కూల్చివేసిందని కెనడా వెల్లడించింది. తమ అనుమతి మేరకే అమెరికా ఈ వస్తువును కూల్చివేసినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఉత్తర కెనడాలోని, యుకోన్ ప్రాంతంలో
కెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష దాడి జరిగింది. బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ ముందిరంపై గుర్తు తెలియని దుండగులు విద్వేష వ్యాఖ్యలు రాశారు.
కెనడాలో మరోసారి ప్రముఖ హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఆ దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఇటువంటి ఘటనలు అక్కడి భారతీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ మందిరంలో దుండగులు భారత వ్యతిరేక రాతలు రా�
ఓ వ్యక్తి కెనడాలోని యుకాన్ లో -30 డిగ్రీల చలిలో పంజాబ్ సంప్రదాయ జానపద భాంగ్రా నృత్యం చేసి అలరించాడు. సిక్-కెనడియన్ గుర్దీప్ పంధర్ కు భాంగ్రా నృత్యం అంటే చాలా ఇష్టం. పలు సందర్భాల్లో ఆయన ఆ నృత్యం చేస్తూ వీడియోలు తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేస్త
కెనాడాలో ఓ హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి వ్యక్తి భారీ నజరానా ప్రకటించాడు. తన తల్లిదండ్రులను హత్య చేసిన హంతకుడిని పట్టిస్తే రూ.212 కోట్లు ఇస్తానని భారీ రివార్డు ప్రకటించాడు.
కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సిక్కు మహిళను ఓ దుండగుడు కాల్చి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
కెనడాలో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి మరణించాడు. గత ఏడాది చదువు కోసం కెనడా వెళ్లిన యువకుడు అక్కడి టొరంటో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
భూమి మీద సూర్యోదయం, సూర్యాస్తమయం సహజం. అయితే, ఈ భూమి మీద సూర్యుడు అస్తమించని ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి తెలుసా ! అర్ధరాత్రి అయినా అక్కడ పట్టపగల్లాగే ఉంటుంది. 24 గంటలూ సూర్యుడు వెలిగిపోతూనే ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ