Home » Charitha Reddy
ఎన్నెన్నో ఆశలతో దేశాలు దాటి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి అక్కడ మృత్యు ఒడికి చేరింది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువతి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది. యూఎస్‌లోని మిచిగాన్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్‌వ