Charles Brown

    అమెరికా చరిత్రలో తొలిసారి..ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా నల్లజాతీయుడు

    June 11, 2020 / 05:49 AM IST

    అమెరికాలో శ్వేత జాతీయుల దురహంకారం ఎంత తీవ్రంగా ఉంటుందో..నల్ల జాతీయులపై వారి కక్షపూరిత థోరణి ఎలా ఉంటుందో ప్లాయిడ్ ఉదంతంతో వెల్లడైంది. అటువంటి అమెరికా ప్రస్తుతం జాతివివక్షపై నిరసనలతో రగిలిపోతున్న క్రమంలో అమెరికా చరిత్రలో తొలిసారి వాయుసేనల