National5 months ago
పేషంట్ల కంప్లైంట్…కరోనా వార్డులో టాయిలెట్ కడిగిన ఆరోగ్య మంత్రి
హాస్పిటల్ లోని కరోనా వార్డులో మరుగుదొడ్డి శుభ్రం చేశారు పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు. ఎన్నికలొస్తే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోని రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో… కరోనా విజృంభిస్తోన్న వేళ పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను...