National5 months ago
టీవీ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నేత మృతి
ఓ టీవీలో జరిగిన చర్చలో పాల్గొని ఇంటికి వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి (53) కన్నుమూశారు. హాట్ హాట్ గా సాగిన చర్చ కారణంగా..ఆయన తీవ్ర వత్తిడికి లోనై చనిపోయారనే ప్రచారం జరుగుతోంది....