Business7 months ago
బాదుడే బాదుడు : వరుసగా 13వ రోజు పెట్రో ధరల పెంపు
బాదుడే బాదుడు..ఓ వైపు కరోనా విస్తరిస్తూ..ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే..చమురు మాత్రం..మాకేంటీ..అంటోంది. వ్యాపారాలు సరిగ్గా జరగక, పనులు దొరక్క, ఆదాయ పూర్తిగా తగ్గిపోయి..జేబులో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో పుండుమీద కారం చల్లినట్లు చమురు ధరలు పెరుగుతుడడం సర్వత్రా...