National12 months ago
మగ సైనికులకేనా? మహిళలకు ఉద్యోగాలివ్వరా?
మగ సైనికులు తమకన్నా పెద్ద పోస్ట్ ల్లో మహిళ అదికారులను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి, వాళ్లకు ఉన్నత ఉద్యోగాలను ఇవ్వలేమని కేంద్రం సుప్రీం కోర్టుకు చెప్పింది. మహిళలు మగాళ్లతో సమానం కావడానికి ప్రయత్నించడం కాదు,...