National1 year ago
బులంద్‌షహర్ సీఐ హత్య కేసు : నిందితులకు పూలదండలతో స్వాగతం
సీఐ హత్య చేసిన కేసులో బెయిలుపై వచ్చిన నిందితులకి స్థానికులు పూలమాలలతో ఘన స్వాగతం పలికిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగింది. గతేడాది డిసెంబరులో బులంద్‌షహర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు వచ్చిన...