Uncategorized1 year ago
ఉరివేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేరేడుచర్ల మండలం కల్లూరుకు చెందిన శ్రీధర్ మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో కల్లూరులోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ మృతితో...