Uncategorized2 years ago
ఏపీ అసెంబ్లీ తీర్మానం : దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించండి
అమరావతి : దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తూ.. సమాన హోదా కల్పించాలంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఏసీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ఫిబ్రవరి 6వ తేదీ...