National1 year ago
అక్కడ పీతలు..ఇక్కడ ఎలుకలు : 42 ఏళ్ల పాటు నిర్మించిన కాలువ 24 గంటల్లో కొట్టుకుపోయింది
గతంలో మహారాష్ట్రలో సంభవించిన వరదలకు రత్నగిరి జిల్లాల్లో తివారి డ్యామ్ కు గండిపడి పలువురు మృతి చెందారు. డ్యామ్ కు గండి పడటానికి పీతలే కారణమని నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ తెలిపటంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది....