Crime News5 months ago
కోరికలు తీర్చలేక….గర్భిణి భార్యను హత్య చేసిన భర్త
గ్రేటర్ నోయిడాలో భయానక ఘటన జరిగింది. భార్య కోరికలను తీర్చలేని భర్త ఆమెను దారుణంగా సుత్తితో కొట్టి చంపేశాడు. భార్యను హత్య చేసిన తర్వాత నేరుగా ఒక పత్రికా కార్యాలయానికి వెళ్లి ఈవిషయం చెప్పాడు. వారు...