Andhrapradesh1 year ago
అమ్మ ఒడి లాంటి పథకాలతో… దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందన్న ఆర్థికవేత్తలు
ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు...