Hyderabad1 year ago
వడ్డీ రేటు మార్చిన ఐసీఐసీఐ : వినియోగదారుడికి 55వేలు చెల్లించాలని ఆదేశం
ఐసీఐసీఐకి ఓ జిల్లా వినియోగదారుల ఫోరమ్ షాక్ ఇచ్చింది. హోమ్ లోన్ వడ్డీని రీసెట్టింగ్ చేసిన విషయం వినియోగదారుడికి చెప్పడంలో బ్యాంకు విఫలమైందని,దీంతో సదరు వినియోగదారుడికి 55వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఐసీఐసీఐకి సూచించింది. 2006లో హైదరాబాద్...