Hyderabad1 year ago
మావోలతో పరిచయాలు : ఓయూ ప్రొఫెసర్ కాశీం నివాసంలో పోలీసుల తనిఖీలు
పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. దీంతో పోలీసులు ఓయూ క్యాంపస్ లో సోదాలు నిర్వహించారు. ఓయూ క్యాంపస్ లోని క్వార్టర్స్ లో నివాసిస్తున్న ప్రొఫెసర్ కాశీం నివాసంలో గజ్వేల్ పోలీసులు...