Crime4 months ago
లారీ నుంచి రూ.2.5 కోట్ల విలువైన సెల్ఫోన్లు చోరీ, మెదక్‌లో భారీ దోపిడీ
రహదారులపై కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. విలువైన గూడ్స్‌తో వెళ్తున్న కంటైనర్లు టార్గెట్‌గా చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లా, చేగుంట సమీపంలో కంటెయినర్ లారీలో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. రెండున్నర కోట్ల రూపాయల విలువైన సెల్ఫోన్లను దోచుకెళ్లారు....