National10 months ago
విశ్లేషణ : భారత్లో లాక్డౌన్ లేకుంటే.. ఏప్రిల్ 15లోగా 8.2లక్షల మందికి కరోనా సోకేది!
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుంటే.. వైరస్ సోకిన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ ఎలాంటి వ్యాక్సీన్ లేదు.. పూర్తి స్థాయిలో...