National7 months ago
TikTok బ్యాన్ : ఇక ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ల్లో సందడి చేస్తామంటున్న TikTok స్టార్స్
భారత్-చైనాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న క్రమంలో భారత్ చైనాకు బుద్ది చెప్పే భాగంలో TikTok తో సహా 59 చైనా యాప్ లను బ్యాన్ చేస్తూ భారత ప్రభుత్వం సోమవారం(జూన్29,2020) ప్రకటించింది. ఈ TikTok యాప్...