రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చటం ఒక కళ. కళాత్మకంగా బతుకమ్మను పేర్చి మురిసిపోతారు తెలంగాణ ఆడబిడ్డలు. నా బతుకమ్మ బాగుంది అంటే కాదు కాదు నా బతుకమ్మ బాగుంది అంటూంటారు. ఒకరిని మించి మరొకరు...
తమిళనాడు : సంక్రాంతి అంటే తమిళనాడులో ముందుగా గుర్తుకొచ్చేది జల్లికట్టు. డిసెంబర్ నెలలోనే సంక్రాంతి మాసం అయిన ధనుర్మాసం ప్రారంభం అయిపోతుంది. అప్పటి నుండి ప్రారంభమయ్యే సంక్రాంతి వేడుకలు జనవరి నెల రాగానే ఇంకాస్త ఊపందుకుంటాయి....