Hyderabad5 months ago
పొంచి ఉన్న హుస్సేన్ సాగర్ ముప్పు, అప్రమత్తమైన అధికారులు, ఆ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు
హైదరాబాద్ లో మూడు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్తాయి నీటిమట్టం 514 అడుగులు....