Hyderabad2 years ago
5న ముహూర్తం : ఇక ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ : నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రయ్యి రయ్యిమంటూ దూసుకపోనున్నాయి. ఆకుపచ్చని రంగులో కలర్ ఫుల్గా బస్సులు ముస్తాబయ్యాయి. ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో...