Life Style5 months ago
యాంటీబయాటిక్స్ వాడితే.. గర్భనిరోధక మాత్రలు పనిచేయకపోవచ్చు.. నిపుణుల హెచ్చరిక
అసలే కరోనా కాలం.. కొంచెం జలుబు చేసినా ఆందోళన చెందాల్సిన పరిస్థితులివి.. జ్వరం వస్తే.. ఏ మహమ్మారి వచ్చిందోనన్న భయామే ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. యాంటీబయోటిక్స్ వాడేవారిలో...