National8 months ago
క్వారంటైన్ సెంటర్ నుంచి వెళ్తూ కండోమ్‌లతో బీహార్ వాసులు
బీహార్‌లోని క్వారంటైన్ సెంటర్ల నుంచి ఇళ్లకు వెళ్తున్న వేల మంది మగాళ్లు, ఆడాళ్లు కరోనా రాకుండా మాస్క్ లు పట్టుకెళ్లడం కాదు. కండోమ్‌లు, గర్భస్రావం అవడానికి ట్యాబ్లెట్లు తీసుకెళ్తున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ ను అడ్డుకునేందుకు...