Movies6 months ago
Bollywood Corona : ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య రాయ్, ఆరాధ్య
భారత దేశంలో కరోనా విశ్వరూపం దాలుస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ వైరస్ వ్యాపిస్తోంది. పలువురు సెలబ్రెటీలకు కరోనా పాజిటివ్ రావడంతో కొంతమంది హోం క్వారంటైన్...