Uncategorized2 years ago
10టీవీ ఎఫెక్ట్ : బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
బాసర ట్రిపుల్ ఐటీలో అవకతవకలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలు జరుగుతున్నట్లు 10టీవీ కథనంలో చూశానని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ...