International10 months ago
ఆశ్చర్యపోతున్న నిపుణులు : జర్మనీలో కరోనా కేసులు ఎక్కువ…మరణాలు తక్కువ
యూరప్ లో అంతటా కరోనా వైరస్(COVID-19) వ్యాపించిన సమయంలో… జర్మనీలో తక్కువ మరణాల రేటు కొనసాగుతోంది, కొరోనా వైరస్ ల ఎదురయ్యే ముప్పు గురించి దేశ గణాంకాలు మరింత ఖచ్చితమైన అంచనాను ఇస్తాయని కొందరు వాదిస్తుండగా,...