కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాధి నుంచి ఏపీ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వు విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో రాష్ట్రంలో ఉన్న...
ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా కరోనా కట్టడిని బాగా సీరియస్ గా తీసుకుంది. సరిహద్ధులు దాటి ఎవరూ రాకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రజలైనాసరే ఎక్కడివారు అక్కడు ఉండాల్సిందే తప్ప… లాక్ డౌన్ కట్టుబాటు తప్పకూడదని అంటున్నారు. ఇప్పుడు...