నెటిజన్లకు చాలా దగ్గరగా ఉంటూ భారతదేశంలోనే అతి పెద్ద ప్లాట్ ఫాంగా తయారైంది వాట్సాప్. నెలకు 230 మిలియన్ల మంది వాట్పాప్ వినియోగిస్తున్నారంటేనే చెప్పొచ్చు దాని మార్కెట్ ఏంటో.. అయితే యూజర్ల భద్రత విషయంలో అంతే...
సోషల్ మీడియాను ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకోబోతున్నదా.. తను చెప్పినట్లే ఇక సోషల్ మీడియా ఆడబోతున్నదా.. ఫేక్ న్యూస్, దేశ భద్రత కారణాలతో డిజిటల్, సోషల్ మీడియాలను కంట్రోల్ చేయబోతున్నదా..