Movies5 months ago
శ్రీరామునిపై అసభ్యకర పోస్టులు.. కత్తి మహేష్ అరెస్ట్..
టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్‌లు చేసినందకుగాను పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి...