Telangana7 months ago
డిగ్రీలో ప్రవేశానికి “దోస్త్ ” నోటిఫికేషన్ విడుదల
తెలంగాణా రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూలై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని...