టీఎస్ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమచారం ఇస్తోందన్నారు.
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీకే నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీకి యత్నించారు.