Crime11 months ago
అక్రమ సంబంధంతో హత్య…14 ఏళ్ల జైలు జీవితం తర్వాత డాక్టరైన హంతకుడు
డాక్టరు కావాలనుకున్న చిన్ననాటి కలను ఆ యువకుడు సాకారం చేసుకున్నాడు. తానోకటి తలిస్తే దైవమొకటి తలచిందన్న చందంగా యుక్త వయస్సులో ఉండగా చేసిన తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తెలిసీ తెలియని వయస్సులో ఏర్పడిన...