National1 year ago
నిర్భయ ‘తాళిబొట్టు’: ‘ఉరి’ వేసి.. డబ్బుతో కూతురు పెళ్లి చేస్తా
‘నిర్భయ’ దోషులకు ఉరి వేస్తాను. దానికి నాకు డబ్బులిస్తారు. ఆ డబ్బులతో నా కూతురు పెళ్లికి ‘తాళిబొట్టు’ చేయిస్తాను..పెళ్లిచేస్తాను అంటున్నాడు నిర్భయ దోషులకు ఉరి వేయనున్న తలారి 57 ఏళ్ల పవన్ జల్లాద్. నిర్భయ దోషులకు ఉరి పడనుంది....