Health7 months ago
మీరు బయటి ఫుడ్ తినేందుకు ప్లాన్ చేస్తున్నారా…? ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి!
దేశవ్యాప్తంగా స్టే-ఎట్-హోమ్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్న తరుణంలో చాలా మంది భారతీయులు రెస్టారెంట్ భోజనానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు? అక్కడే ఆగండి.. దేశంలో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు రోజురోజుకీ అంతకంతకూ...