International5 months ago
ఇది నిజం… 12కి పైగా దేశాల్లో ఇంత వరకు కరోనా వైరస్ సోక లేదు
చైనాలో పుట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కేసులు మొదలై ఇప్పటికి దాదాపు 8నెలలు కావస్తున్నా కొన్ని దేశాల్లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్ముతారా! అవును ఇది నిజం....