Big Story-22 months ago
కట్టెల పొయ్యి వంట పొగతో జాగ్రత్త.. మీ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది!
కట్టెల పొయ్యి వంట పొగతో జర జాగ్రత్త.. మీ ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తోంది ఓ కొత్త అధ్యయనం.. కట్టెల పొయ్యి నుంచి విడుదలయ్యే పొగలో ప్రాణాంతక విషవ్యర్థాలను పీల్చినవారిలో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని అధ్యయనంలో తేలింది....