National8 months ago
వంటలు చేసేస్తున్న ఏడాది బుడ్డోడు..ఫిదా అవుతున్న నెటిజన్లు
నిండా రెండేళ్లు కూడా లేని పిల్లాడు ఏంచేస్తాడు? అమ్మ పెట్టే గోరు ముద్దలు తినటానికి మారాం చేస్తుంటాడు. నాన్నతో గారాలు పోతుంటాడు. కానీ ఢిల్లీలోని 20నెలల వయస్సున్న ఓ బుడతడు మాత్రం ఏకంగా వంటలు చేసేస్తున్నాడు....