Latest8 months ago
అర్థరాత్రి వలస కూలీలకు స్వయంగా వండి పెట్టి ఆకలి తీర్చిన ఎస్పీ : అమ్మతనం అంటే అదే
కరడు కట్టిన ఖాకీ దుస్తుల మాటన ఆడతనం పెల్లుబికింది. ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా..ఆడవారిలో ఎప్పుడూ అమ్మతనం పేగు కదులుతునే ఉంటుందని మరోసారి నిరూపించారు విజయనగరం ఎస్పీ రాజకుమారి. ‘ఆకలేస్తోందమ్మా..మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు..కడుపు కాలిపోతోంది...