Movies10 months ago
ఎంతో గొప్ప ఆలోచన: మనసున్న మారాజు ప్రకాష్ రాజ్
సినిమాల్లో తన నటనతో విలక్షణ నటునిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్.. కరోనా వైరస్ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడమే తప్ప...