Hyderabad2 years ago
పాటించాలి జాగ్రత్తలు : మండనున్న ఎండలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం సూర్యుడు చుక్కలు చూపెట్టనున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి రెండో వారం నుండే సూర్యుడు మెల్లిమెల్లిగా భగభగలాడిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు...