Hyderabad1 year ago
మున్సిపల్ ఎన్నికలు : 9 మందితో టీఆర్ఎస్ సమన్వయ కమిటీ
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 9 మందితో కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఈ కమిటీ ప్రతి మున్సిపాలిటీలోని పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల...