Crime6 months ago
ఆన్లైన్లో అమ్మాయిలు…గూగుల్ పేమెంట్లు
టెక్నాలజీని కొంతమంది వక్రమార్గంలో వాడుకుంటున్నారు. ఆన్ లైన్ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు డెకాయి ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. ఇందులో ఓ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించారు....