Big Story-15 months ago
నల్లజాతీయుడు ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేసిన అమెరికా పోలీసులు
అమెరికాలో పోలీసుల దుశ్చర్యకు మరో నల్లజాతీయుడు బలైపోయాడు. కనీస మానవత్వం కూడా చచ్చిపోయిన తెల్లపోలీసులు దారుణంగా మరో నల్లజాతీయుడ్ని పొట్టనపెట్టుకున్నారు. ఇటీవల నల్లజాతి యువకుడు జార్జి ఫ్లాయిడ్‌ను పోలీసులు మెడపై తొక్కి చంపడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు...