Crime6 months ago
మహిళను ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి ఊరేగించారు..ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు
Muzaffarpur Woman stripped, nude thrashed బీహార్ లో సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే దారుణం జరిగింది. ఓ మహిళను ఇంట్లో నుంచి జుట్టుపట్టి బైటకు ఈడ్చొకిచ్చి ఈడ్చుకొచ్చారు. నడిరోడ్డుపై నిలబెట్టి ఇష్టమొచ్చినట్లుగా చావబాదారు. ఆమెను వివస్త్రను...