International8 months ago
కాపీరైట్ కంప్లెయింట్…ట్రంప్ వీడియో తొలగించిన ట్విట్టర్
అమెరికాలో గత వారం మిన్నియాపొలిస్ సిటీ పోలీసుల పోలీసు చేతిలో నల్ల జాతీయుడు “జార్జ్ ఫ్లాయిడ్(46)” ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ కి మద్దతుగా 10రోజులుగా అమెరికాలో ఆఫ్రో-అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసనలు...