International6 months ago
ట్రంప్ ట్వీట్‌కు మళ్లీ కాపీరైట్.. తొలగించేసిన ట్విట్టర్
ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టిన ప్రచారాత్మక వీడియోను ట్విట్టర్ డిజేబుల్ చేసింది. కాపీరైట్ కంప్లైంట్ కింద బ్లాక్ చేస్తున్నట్లుగా పేర్కొంది. లింకిన్ పార్క్ గ్రూప్ నుంచి మ్యూజిక్ తో కూడిన వీడియోను పోస్టు చేయగా శనివారం సాయంత్రానికి...